Bigg Boss 10 Telugu Auditions Started: బిగ్ బాస్ 10 "అగ్నిపరీక్ష"..
బిగ్ బాస్ లవర్స్ అందరికీ ఒక బిగ్గెస్ట్ బ్రేకింగ్ న్యూస్! బుల్లితెరపై మోస్ట్ పాపులర్ రియాలిటీ షో 'బిగ్ బాస్ తెలుగు సీజన్ 10' అఫీషియల్‌గా స్టార్ట్ అయిపోయింది! కింగ్ నాగార్జున హోస్ట్‌గా.. ఈసారి మైండ్ బ్లోయింగ్ 'దశావతారం' కాన్సెప్ట్‌తో షో నెక్స్ట్ లెవెల్‌లో ప్లాన్ చేశారు. కానీ వీటన్నిటికంటే హైలైట్ ఏంటో తెలుసా? సామాన్యుల కోసం బిగ్ బాస్ గేట్లు తెరుచుకున్నాయి! అవును, మీలో టాలెంట్ ఉంటే, మీరు కూడా బిగ్ బాస్ హౌస్‌లోకి కామన్ మ్యాన్ కంటెస్టెంట్‌గా ఎంటర్ అవ్వొచ్చు! దానికి సంబంధించిన అఫీషియల్ ఆడిషన్స్ ఈరోజే స్టార్ట్ అయ్యాయి!"
ఈసారి కామన్ మ్యాన్ ఆడిషన్స్‌కి బిగ్ బాస్ టీమ్ పెట్టిన పేరు 'అగ్నిపరీక్ష'! ఈ అగ్నిపరీక్షలో మీరు నెగ్గాలి అంటే.. అప్లై చేయడానికి చాలా తక్కువ టైమ్ ఉంది. ఈరోజు.. అంటే జూన్ 12వ తేదీ నుండి జూన్ 20వ తేదీ అర్ధరాత్రి వరకు మాత్రమే ఆన్లైన్ లైన్స్ ఓపెన్ లో ఉంటాయి. ఈ లోపు మాత్రమే మీరు అప్లై చేసుకోవాలి.
అయితే దీనికి ఎలా అప్లై చేయాలి? ప్రాసెస్ ఏంటి అని కన్ఫ్యూజ్ అవుతున్నారా? చాలా సింపుల్.. మీలో ఉన్న టాలెంట్, మీ యూనిక్ స్టైల్, అసలు మీరు బిగ్ బాస్ హౌస్ లోలోకి ఎందుకు వెళ్లాలి అనుకుంటున్నారు అనే విషయాలు చెప్తూ.. ఒక మంచి వీడియో రికార్డ్ చేయండి. ఆ వీడియోని bbtelugu.jiostar.com అనే అఫీషియల్ వెబ్‌సైట్‌లోకి వెళ్లి అప్‌లోడ్ చేయాల్సి ఉంటుంది."
"మరి ఇంకెందుకు ఆలస్యం? మీలో గట్స్ ఉంటే, బిగ్ బాస్ హౌస్ లో రచ్చ చేయగలను అనే నమ్మకం ఉంటే వెంటనే అప్లై చేసుకోండి. దీనికి సంబంధించిన అఫీషియల్ ఆన్లైన్ అప్లికేషన్ డైరెక్ట్ లింక్ మరియు పూర్తి రూల్స్ మన 'Busy World' బ్లాగ్‌లో కింద డిస్క్రిప్షన్‌లో ఇచ్చాను. వెంటనే క్లిక్ చేసి చూసేయండి!
అలాగే మీలో ఎంతమంది ఈసారి బిగ్ బాస్ 10 ఆడిషన్స్‌కి అప్లై చేస్తున్నారు అనేది కింద కామెంట్స్ లో చెప్పండి. ఈ లేటెస్ట్ అప్‌డేట్ కోసం ఇప్పుడే మన Busy World ఛానల్‌ని సబ్‌స్క్రైబ్ చేసుకోండి.
ఆఫీసియల్ లింక్ :
.png)

0 కామెంట్‌లు